పుట్టుమచ్చలు, పులిపిర్లు పోవాలంటే ఏం చేయాలి?
పుట్టుమచ్చలు, పులిపిర్లు పోవాలంటే ఏం చేయాలి?
చాలామందికి పుట్టుకతో వచ్చే పుట్టుమచ్చలతో పాటు, పెద్దయ్యాక కూడా కొన్ని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఏ వయసులో అయినా పుట్టుమచ్చలు రావొచ్చు. పులిపిర్లు వస్తుంటాయి. అలా ఎందుకు వస్తాయి? ఎలాంటి మచ్చలు ఎలాంటి సంకేతాలను ఇస్తాయి?

కొత్త పుట్టుమచ్చలు వచ్చినపుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. పుట్టుమచ్చలు, పులిపిర్లు పోవాలంటే ఏం చేయాలి? అన్న విషయాలను హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్‌కు చెందిన డెర్మటాలజిస్టు బి.విజయశ్రీ వివరించారు.
ఇవి కూడా చదవండి
- రాజమౌళి: ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ దేవుడు అన్న స్టీవెన్ స్పీల్బర్గ్ ఎవరు
- ఆహారం: క్యాలరీలు లెక్కపెట్టుకుని తినడం ప్రమాదకరమా? ఎందుకు? నిపుణులు ఏమంటున్నారు
- మిషన్ మజ్ను: ఈ భారతీయ సినిమా మీద పాకిస్తాన్ వాళ్లకు కోపం ఎందుకు?
- స్మార్ట్ఫోన్ తయారీలో చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్ వేయగలదా?
- టైటానిక్: నాజీలు 80 ఏళ్ల కింద తీసిన సినిమా అంతా కట్టుకథలు, కుట్ర సిద్ధాంతాలేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









