వంట తెలంగాణలో.. జంట మహారాష్ట్రలో
వంట తెలంగాణలో.. జంట మహారాష్ట్రలో
ఈ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది.
ఇది రెండు రాష్ట్రాలకు మధ్యలో ఉంది. ఈ 10 గదుల ఇల్లు సగం తెలంగాణలో, సగం మహారాష్ట్రలో ఉంది.
మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని మహారాజగూడలో ఈ ఇల్లు ఉంది.
ఇది ఉత్తమ్ పవార్‌ది.
ఈ ఇంటి గోడపై చాక్‌పీసుతో ఓ గీత గీశారు.
గీతకు ఒకవైపు తెలంగాణ, మరోవైపు మహారాష్ట్ర అని కనిపిస్తుంది.
ఈ ఇంటి వంట గది తెలంగాణలో ఉండగా, పడగ్గది మహారాష్ట్రలో ఉంది.
పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి:
- మాండోస్ తుపాను: “ఒక్కసారిగా వచ్చిన నీళ్లు మా పొలాలపై పడ్డాయి.. ఇసుక మేటలు వేశాయి”
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి
- గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్: రాజమౌళి ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన ఈ అవార్డులు ఏంటి
- తెలంగాణ: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పుడు వస్తాయి
- భార్యను కీలుబొమ్మగా మార్చే గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి, దీన్ని మొదట్లోనే ఎలా గుర్తించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






