Hunger: తిన్న తర్వాత మళ్లీ ఆకలి ఎందుకు వేస్తుంది? తగ్గించడం ఎలా..
Hunger: తిన్న తర్వాత మళ్లీ ఆకలి ఎందుకు వేస్తుంది? తగ్గించడం ఎలా..
"హోమియోస్టాటిక్ హంగర్, హెడోనిక్ ఎపిటైట్. హోమియోస్టాటిక్ హంగర్ అనేది మీ శరీరం నిజంగా ఆహారం లేదా కేలరీలు అవసరమైనప్పుడు సృష్టించే సహజ ఆకలి. ఉదాహరణకు, రాత్రంతా నిద్రపోయి దాదాపు 12 గంటలు తినకుండా ఉన్న తర్వాత, ఉదయం మీ కడుపులో ఖాళీగా అనిపించే అనుభూతి"
దీనికి విరుద్ధంగా, "హెడోనిక్ ఎపిటైట్ అంటే బాగా తిన్న తర్వాత లేదా తగినంత శక్తిని కలిగి ఉన్నప్పటికీ, రుచికరమైన ఆహారాన్ని తినాలనే కోరిక" అని అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









