తుర్కియే భూకంపం: సాయం చేయడానికి వెళ్లిన ఈ కుక్క కథేంటో తెలుసా?

వీడియో క్యాప్షన్, కిర్గిస్తాన్‌కు చెందిన ఈ జర్మన్ షెఫర్డ్ జాతి శునకాన్ని తుర్కియేలో సహాయ చర్యల కోసం పంపించారు
తుర్కియే భూకంపం: సాయం చేయడానికి వెళ్లిన ఈ కుక్క కథేంటో తెలుసా?

తుర్కియే, సిరియాలలో ఇటీవల భారీ భూకంపం సంభవించింది..

ఈ విపత్తులో 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఒక్క తుర్కీయేలోనే 15లక్షల మంది ప్రజలు ఎటూ వెళ్లలేక భూకంప ప్రభావిత ప్రాంతాలలోనే తలదాచుకుంటున్నారని యునైటెడ్ నేషన్స్ డవలప్‌మెంట్ ప్రోగ్రాం -UNDP అంచనా వేస్తోంది.

తుర్కియే

భూకంప బాధిత తుర్కియేలో సహాయ చర్యల కోసం ఓ శునకం కూడా అక్కడికి వెళ్లింది. ఆ శునకం చేసిన సాయానికి అక్కడి వారు ముగ్ధులయ్యారు కూడా. ఇంతకీ ఆ శునకం ఎక్కడుంది? తుర్కియేలో ఏం చేసింది? దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)