మావోయిస్టు నేత హిడ్మా బలం అదేనా?

వీడియో క్యాప్షన్,
మావోయిస్టు నేత హిడ్మా బలం అదేనా?

మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నేత హిడ్మా చనిపోయారని పోలీసులు తెలిపారు.

ఇంతకు ఈయన పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఎలా మారారు?

హిడ్మా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)