దుబాయ్: వీసా లేకుండానే వెళ్లొచ్చు, ఎలాగంటే...

వీడియో క్యాప్షన్,
దుబాయ్: వీసా లేకుండానే వెళ్లొచ్చు, ఎలాగంటే...

పాస్‌పోర్ట్ ఉన్న భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తోంది యూఏఈ.

అయితే, అసలు ‘వీసా ఆన్ అరైవల్’ అంటే ఏమిటి? వీసా-ఫ్రీ దేశాలతో పోలిస్తే ఇదెలా భిన్నమైనది? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి.

‘వీసా ఆన్ అరైవల్’ దేశాలకు వెళ్లినప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేమిటనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.

వీసా ఆన్ అరైవల్

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)