మియన్మార్‌లో జపాన్ జర్నలిస్ట్ కెంజీ నగై హత్య జరిగిన 16 ఏళ్లకు లభ్యమైన కెమెరా

మియన్మార్‌లో పదహారేళ్ల కింద ఆచూకీ లేకుండా పోయిన ఒక కెమెరా దొరికింది. అది జపాన్‌కు చెందిన జర్నలిస్టు కెంజీ నగై కెమెరా.

2007లో బౌద్ధ సన్యాసులు ఆనాటి సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనను చిత్రీకరిస్తున్న సమయంలో ఒక బర్మీస్ సైనికుడు కెంజీని కాల్చి చంపాడు.

ఆ జర్నలిస్టు తన మరణానికి ముందు చిత్రీకరించిన వీడియోలను బీబీసీ ప్రతినిధి జొనాథన్ హెడ్ చూశారు.

ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.

కెమెరా

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)