డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు ఏం చెప్పాడో వింటే ఆశ్చర్యపోతారు...

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు ఏం చెప్పాడో వింటే ఆశ్చర్యపోతారు...

మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయ ప్రాంతంలో జులై 14 రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాల డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు చేశారు.

కారులో వచ్చిన కరుణాకర్‌ అనే వ్యక్తిని పరీక్షించగా ఆల్కహాల్ రీడింగ్ 94 అని వచ్చింది. ఆ రీడింగ్ చూపించి, ఏం తాగారని పోలీసులు ప్రశ్నించగా, పాలు తాగానని కరుణాకర్ చెప్పారు.

అక్కడ అసలు ఏం జరిగిందో ఈ వీడియో స్టోరీలో చూడండి.

డ్రంక్ అండ్ డ్రైవ్

ఫొటో సోర్స్, MedchalTrafficPolice

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)