విమానంలో వృద్ధురాలిపై మూత్రం పోసిన వ్యక్తి తండ్రి ఏమంటున్నాడంటే..
విమానంలో వృద్ధురాలిపై మూత్రం పోసిన వ్యక్తి తండ్రి ఏమంటున్నాడంటే..
2022 నవంబరు 26న న్యూయార్క్ నుంచి దిల్లీ వస్తున్న విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఉన్న నిందితుడు శంకర్ మిశ్రా, తన సహ ప్రయాణికురాలైన 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్రం పోసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళ ఫిర్యాదుతో దిల్లీ పోలీసులు 2023 జనవరి 4న కేసు నమోదు చేశారు. నిందితుడు అమెరికాలోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తుండేవారని, విమానంలో వృద్ధురాలిపై మూత్రం పోశారనే ఆరోపణలు రావడంతో ఆ కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే, శంకర్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలను ఆయన తండ్రి తోసిపుచ్చారు.

ఫొటో సోర్స్, ANI
ఇవి కూడా చదవండి:
- కంఝావాలా కేసు: యువతిని ఈడ్చుకెళ్లిన కారు.. ఆ యువతిదీ, నిందితులదీ ఒకే ప్రాంతం.. ఆ రాత్రి ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ‘‘కారు కింద యువతి చిక్కుకుందని.. కారులో ఉన్న వాళ్లకి తెలుసు - కానీ కావాలనే ఈడ్చుకెళ్లారు’’: మృతురాలి స్నేహితురాలు
- సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది?
- రక్తంతో ప్రేమలేఖలు, అమరుల చిత్రాలు, విన్నపాలు, నిరసనలు... ఈ ఎరుపుదనం ఓ బలమైన ప్రతీకగా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









