జెయింట్ పాండా: 12 ఏళ్లు ప్రవాసం తర్వాత స్వదేశం చైనా చేరుకోనున్న పాండా జంట

వీడియో క్యాప్షన్, 12 ఏళ్ల తర్వాత స్కాట్లాండ్ నుంచి చైనాకు చేరుకోనున్న పాండాలు
జెయింట్ పాండా: 12 ఏళ్లు ప్రవాసం తర్వాత స్వదేశం చైనా చేరుకోనున్న పాండా జంట

2011 నుంచి బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్ జూలో ఉంటున్న రెండు పాండాలు.. త్వరలో తిరిగి చైనా చేరుకోనున్నాయి.

వీటికి వీడ్కోలు పలికేందుకు జూ అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండేళ్ల క్రితమే ఈ పాండాలు చైనాకు వెళ్లాల్సి ఉంది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా ఒప్పందాన్ని రెండేళ్లకు పొడిగించారు.

లండన్ జూ నుంచి మోరా కినిబరా అందిస్తున్న కథనం.

జెయింట్ పాండా

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)