హైదరాబాద్: 7 ఫోటోలలో మిస్ వరల్డ్ పోటీల లాంచింగ్...

మిస్ వరల్డ్

ఫొటో సోర్స్, Telangana I&PR

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 పోటీల ప్రారంభోత్సవం శనివారం రాత్రి జరిగింది.

"ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు పాటుపడతాయి" అని నిర్వాహకులు ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మిస్ వరల్డ్ పోటీలు 2025

ఫొటో సోర్స్, Telangana I&PR

మిస్ వరల్డ్ పోటీలు 2025

ఫొటో సోర్స్, Telangana I&PR

పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

మిస్ వరల్డ్

ఫొటో సోర్స్, Telangana I&PR

ఇప్పటివరకు ఆరుగురు భారతీయ యువతులు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు.

మిస్ వరల్డ్ 2025

ఫొటో సోర్స్, Telangana I&PR

మిస్ వరల్డ్ 2025 పోటీలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు

మిస్ వరల్డ్ పోటీలు 2025

ఫొటో సోర్స్, Telangana I&PR

దాదాపు వెయ్యి మందికిపైగా వివిధ దేశాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది.

మిస్ వరల్డ్ పోటీలు 2025

ఫొటో సోర్స్, Telangana I&PR

మిస్ వరల్డ్ పోటీలు మే 31వ తేదీ వరకు జరుగుతాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)