‘భారత్‌లోని జనావాసాలపై పాక్ కాల్పులు’..విధ్వంసం 10 చిత్రాలలో

ధ్వంసమైన ఇల్లు

జమ్మూలోని జానీపూర్ కాలనీలో ఉదయం 6 గంటలకు తమ ఇంటిపై దాడి జరిగినప్పుడు నిద్రపోతున్నామని ఒక తల్లి, కూతురు బీబీసీ ప్రతినిధి దివ్యా ఆర్యకు చెప్పారు.

''ఇల్లంతా పొగ అలుముకుంది. మాకేం కనిపించలేదు. ఒట్టికాళ్లతో కిందకి దిగినప్పుడు, కిందనున్న వస్తువులతో కాళ్లు కాలాయి. తలుపు తెరిచేందుకు చాలా సమయం పట్టింది. ఎలాగో మేం తప్పించుకోగలిగాం'' అని తాన్యా తల్వార్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉరి పట్టణం నుంచి తరలిపోతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షెల్లింగ్ భయంతో కశ్మీర్‌లోని ఉరీ పట్టణం నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు.
డ్రోన్

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అమృత్‌సర్ శివారులో ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిన డ్రోన్
ఏడుస్తున్న మహిళ

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఘర్షణలు పెరగడంతో, అమృత్‌సర్ సమీపంలో తమ గ్రామాన్ని వీడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న మహిళ
 ఉరిలోని కల్గి గ్రామంలో పాకిస్తాన్ ఫిరంగి దాడి

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీనగర్ నుంచి 125 కి.మీల దూరంలో ఉన్న కల్గి గ్రామంలో పాకిస్తాన్ ఫిరంగి దాడికి ధ్వంసమైన ఇల్లు
మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరిహద్దులో ఉద్రిక్తతలతో భారీ కాల్పులు, షెల్లింగ్‌తో ధ్వంసమైన ఇంటిని చూసి బాధపడుతున్న మహిళలు
నియంత్రణ రేఖకు సమీపంలోని ఉరిలో పాకిస్తాన్ బలగాల దాడులు

ఫొటో సోర్స్, Yawar Nazir/Getty Images

ఫొటో క్యాప్షన్, నియంత్రణ రేఖకు సమీపంలోని ఉరిలో పాకిస్తాన్ బలగాలు చేపట్టిన ఫిరంగి దాడుల్లో ధ్వంసమైన తన ఇంటిని చూపిస్తోన్న ఓ వ్యక్తి
భారత్-పాకిస్తాన్ దాడుల్లో ధ్వంసమైన ఒక ఇల్లు
ఫొటో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ దాడుల్లో ధ్వంసమైన ఇల్లు పైభాగం
ఉరీ పట్టణంలో పాకిస్తాన్ దళాలు జరిపిన ఫిరంగి దాడుల్లో ధ్వంసమైన నివాస గృహం

ఫొటో సోర్స్, Yawar Nazir/Getty Images

ఫొటో క్యాప్షన్, ఉరీ పట్టణంలో పాకిస్తాన్ దళాలు జరిపిన ఫిరంగి దాడుల్లో ఒక నివాస గృహం లోపల పూర్తిగా ధ్వంసమైంది.
సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Muzamil Mattoo/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీనగర్‌కు ఉత్తరాన ఉన్న ఉరీ పట్ణణంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)