మూసీ ప్రక్షాళన: బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
మూసీ ప్రక్షాళన: బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
మూసీ నది పరివాహక ప్రాంతంలో నది మధ్యలో స్థలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.
ఇళ్లు కోల్పోయిన వారికి నగరంలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్‌లను ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలకు హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.
మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల గురించి ఈ వీడియోలో చూడండి

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









