ఇరాన్: ఆందోళనలను తప్పుబట్టిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ

వీడియో క్యాప్షన్, హ్రాన్ విశ్వవిద్యాలయంలో ముందే ఎంపిక చేసిన విద్యార్ధులనుద్ధేశించి చేసిన ప్రసంగం
ఇరాన్: ఆందోళనలను తప్పుబట్టిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని యూనివర్శిటీ విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇరాన్ వ్యాప్తంగా కొనసాగుతోన్న నిరసనలను తీవ్రంగా విమర్శించారు.

ఎంపిక చేసిన కొంతమంది విద్యార్ధుల సమూహాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడు రోజుల సామూహిక సమ్మెలో భాగంగా ఇరాన్‌లో అనేక దుకాణాలను మూసేశారు.

బీబీసీ ప్రతినిధి ఎడ్వర్డ్ ఓ డ్రిస్కోల్ అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్.

ఇరాన్ ఆందోళనలు

ఫొటో సోర్స్, UGC

ఇవి కూడా చదవండి: