సిలికాన్ విగ్రహాలు: చనిపోయిన వారిని బతికిస్తున్న కళ

వీడియో క్యాప్షన్, సిలికాన్ విగ్రహాలు: చనిపోయిన వారిని బతికిస్తున్న కళ
సిలికాన్ విగ్రహాలు: చనిపోయిన వారిని బతికిస్తున్న కళ

నిజంగా ప్రాణం ఉన్న మనుషులేనేమో అని అనిపించేలా కనిపిస్తున్న ఈ శిల్పాలను తయారు చేసింది బెంగుళూరుకు చెందిన శ్రీధర్ మూర్తి. 2019 నుంచి ఈయన యశ్వంత్‌పురాలో వీటిని తయారు చేస్తున్నారు.

వారసత్వంగా వచ్చిన శిల్ప కళకు ఆధునికతను అద్ది పాపులర్ అయిన ఈ కళాకారుడి కృషి ఎలాంటిదో మీరూ చూడండి.

సిలికాన్ శిల్పాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)