సిరియా భూకంపం: సాయం ఆలస్యమైందంటూ ఐరాస మీద విమర్శలు

వీడియో క్యాప్షన్, అత్యవసర సాయాన్ని సమకూర్చడంలో ఐక్యరాజ్య సమితి వైఫల్యంపై విమర్శలు
సిరియా భూకంపం: సాయం ఆలస్యమైందంటూ ఐరాస మీద విమర్శలు

వాయువ్య సిరియాని భూకంపం కుదిపేసి నెల రోజులైంది. అయితే అక్కడ ప్రజలకు అత్యవసర సాయం అందించడంలో ఐక్యరాజ్యసమితి జాప్యం చేసిందనే విమర్శలు పెరుగుతున్నాయి.

భూకంపం సంభవించిన వెంటనే తుర్కియేకి సహాయక బృందాలు చేరుకున్నాయి. కానీ, వాయువ్య సిరియాకు అలాంటి సాయం అందడానికి ఐదురోజులు పట్టింది.

తిరుగుబాటు శక్తుల స్వాధీనంలో ఉన్న ప్రాంతాన్ని ప్రపంచదేశాలు గుర్తించలేదు. సమితి విధానాలే బాధితులకు అత్యవసర సాయం అందకుండా అడ్డుకున్నాయని విమర్శకులు చెబుతున్నారు.

సిరియా భూకంపం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)