10 సెకన్లలో.. 540 అడుగుల టవర్ కూల్చివేత
10 సెకన్లలో.. 540 అడుగుల టవర్ కూల్చివేత
అమెరికాలో నిరుపయోగంగా ఉన్న అణు టవర్‌ను టెన్నెసీ వ్యాలీ అథారిటీ కూల్చేసింది.
1980ల్లోనే ఈ ప్లాంట్ నిర్మాణం నిలిచిపోయింది.
10 సెకన్లలో 540 అడుగుల ఎత్తైన టవర్‌ను కూల్చేశారు.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









