విజయవాడ: లగ్జరీ బస్సులను ఇలా ఎందుకు మార్చేస్తున్నారంటే..
విజయవాడ: లగ్జరీ బస్సులను ఇలా ఎందుకు మార్చేస్తున్నారంటే..
ఇక్కడ చూస్తుంటే కొత్త బస్సుల్ని తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది కదా? కానీ వీరు పాత బస్సులను రీబిల్ట్ చేసి, వాటిని సరికొత్తగా మారుస్తున్నారు.
ఆర్టీవో నిబంధనల ప్రకారం డీజిల్ వాహనాలు 15 ఏళ్లకు మించి వాడకూడదు. అయితే ఆర్టీసీలో సూపర్ లగ్జరీ బస్సులు ఐదారేళ్లకే 8 లక్షల కిలోమీటర్లు తిరిగేస్తాయి. వాటిని స్క్రాప్ చేయకుండా, ఇలా మార్పులు చేసి, పల్లె వెలుగు బస్సులుగా మారుస్తున్నారు.










