కపోరా: మార్షల్ ఆర్ట్స్‌ను, డాన్స్‌ను మిక్స్ చేసే ఈ బ్రెజిల్ క్రీడ ప్రత్యేకత ఏంటంటే...
కపోరా: మార్షల్ ఆర్ట్స్‌ను, డాన్స్‌ను మిక్స్ చేసే ఈ బ్రెజిల్ క్రీడ ప్రత్యేకత ఏంటంటే...
కపోరా... యుద్ధ కళను, నృత్యాన్ని కలిపి చేసే వినూత్న కళారూపం. ఈ బ్రెజిల్ సంప్రదాయ క్రీడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరిస్తోంది.
ఈ ఆర్ట్‌కు మూలాలు అంగోలా సంప్రదాయాల్లో ఉన్నాయి. ఆఫ్రికన్ యూత్ దీనిని నేర్చుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి డెబులా కెమోలీ అందించిన కథనం.

ఫొటో సోర్స్, Getty Images