ప్రపంచంలో ఇలాంటి జుట్టు కొన్ని వందల మందికే ఉంటుందట, ఏమిటీ ప్రత్యేకత?

వీడియో క్యాప్షన్, ఇలాంటి జుట్టు ప్రపంచంలో మరెవరికీ ఉండదు, ఏమిటీ ప్రత్యేకత?
ప్రపంచంలో ఇలాంటి జుట్టు కొన్ని వందల మందికే ఉంటుందట, ఏమిటీ ప్రత్యేకత?

ఇంగ్లండ్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన సామ్ బెర్లీ అనే పదేళ్ల పిల్లాడికి అసాధారణ హెయిర్ సిండ్రోమ్‌ ఉంది.

దీని కారణంగా అతను తన జుట్టును దువ్వుకోలేడు. తనకున్న ఈ సిండ్రోమ్‌నే తన ప్రత్యేకతగా మలచుకున్నాడు ఈ అబ్బాయి.

అయితే, ఈ పిల్లాడికున్న జుట్టు ప్రత్యేకతేమిటో మనం ఈ వీడియోలో చూద్దాం..

జుట్టు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)