ఇవి తినండి.. ఇక జుట్టు, గోళ్ల బెంగ ఉండదు మీకు!!
శరీరానికే కాదు.. జుట్టూ, గోళ్లకూ ప్రత్యేకమైన ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. మనిషి ఆరోగ్యంలో కురులూ, గోళ్లూ కూడా భాగమే!
సాధారణంగా గోర్లపై ఉండే తెల్లటి మచ్చలు దేనికి సంకేతం? విటమిన్ లోపమా? కాల్షియం లోపమా? అవేవీ కాదంటున్నారు డాక్టర్లు.
రోజూ మనం తినే ఆహారాన్ని కాస్త మెరుగు పరుచుకుంటే చాలని చెబుతున్నారు.
అలాగే, ఆరోగ్యమైన కురులు, గోళ్ల కోసం వివిధ రకాల పోషకాలు కావాలి.

ఫొటో సోర్స్, iStock
అయితే ఏం తినాలి?
- మాంసకృత్తులు
- పళ్లు, కూరగాయలు
- బీన్స్, తృణధాన్యాలు
ఇవన్నీ మీ ఆహారంలో ఉండేట్లు చూసుకోండి.
మరీ ముఖ్యంగా తల వెంట్రుకల కోసం..
ఐరన్ సమృద్ధిగా ఉండే.. లివర్, డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన శెనగలు, సోయా, పనీర్ లాంటివి తినాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
- పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందంట!!
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- కోక్ తాగినా, చికెన్ తిన్నా ట్రంప్ ఆరోగ్యానికి ఢోకా లేదు!
- కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- విషాన్ని శుద్ధి చేసే గుళికలు
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









