గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని గాడిదల ఫామ్ నడుపుతున్నాడు, ఎలా సాగుతోందంటే....

వీడియో క్యాప్షన్,
గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని గాడిదల ఫామ్ నడుపుతున్నాడు, ఎలా సాగుతోందంటే....

ధీరేన్ సోలంకి ఏర్పాటు చేసిన గాడిదల ఫామ్‌లో ఉత్పత్తి అయ్యే గాడిద పాలు లీటరు ధర రెండున్నర వేల నుంచి ఏడు వేల వరకు ఉంది. ఈ పాలు డెయిరీలకు వెళ్లవు. వీటిని కాస్మొటిక్స్ ఉత్పత్తుల్లో వాడతారు.

మరి వీటిని ఎవరు కొంటున్నారు, ఏయే రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు? ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది? ఈ వివరాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

గాడిదల ఫామ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)