జీవితాలతో ఆటాడుకుంటున్న ఆన్‌లైన్ గేమ్స్, రక్షించుకునేదెలా?

వీడియో క్యాప్షన్, ఆన్‌లైన్ మోసాల నుంచి పిల్లలను కాపాడుకునేదెలా?
జీవితాలతో ఆటాడుకుంటున్న ఆన్‌లైన్ గేమ్స్, రక్షించుకునేదెలా?

ఆన్‌లైన్ గేమ్స్‌లో నష్టపోయి ఇద్దరు మహిళలు ఇటీవల చనిపోయారు.

ఆన్‌లైన్ గేమ్స్‌తో పాటు పలు రకాల ఆన్‌లైన్ మోసాల కారణంగా అనేక కుటుంబాలు చితికిపోతున్నాయి.

ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి? ప్రజలు ఎందుకు వాటిపట్ల ఆకర్షితులవుతున్నారు? వాటి బారిన పడకుండా ఏం చేయాలి?

- బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ‘వీక్లీ షో విత్‌ జీఎస్‌’లో..

ఆన్‌లైన్ మోసాలు

ఫొటో సోర్స్, Thinkstock

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)