డ్రైవర్ సడెన్ బ్రేక్, బస్సులో నుంచి బయటకు ఎగిరిపడ్డ చిన్నారి

వీడియో క్యాప్షన్, డ్రైవర్ సడెన్ బ్రేక్ వెయ్యడంతో, బస్సు నుంచి బయటకు ఎగిరిపడ్డ చిన్నారి
డ్రైవర్ సడెన్ బ్రేక్, బస్సులో నుంచి బయటకు ఎగిరిపడ్డ చిన్నారి

ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో, తల్లి చేతుల్లోని బిడ్డ బయటకు పడిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో జరిగింది.

తమిళనాడు, బస్
ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)