70 అడుగుల లోతులో నీరు, తాగునీటి కోసం ప్రాణాలకు తెగిస్తున్న మహిళలు

70 అడుగుల లోతులో నీరు, తాగునీటి కోసం ప్రాణాలకు తెగిస్తున్న మహిళలు

కృత్రిమ మేథతో అద్భుతాలు చేయచ్చనే ఆధునిక సమాజం గురించి మనం చాలా కథనాలు చూశాం. అయితే ఈ రోజుల్లోనూ నీటి కోసం కోటి తిప్పలు పడుతున్న ఊర్లున్నాయంటే నమ్ముతారా?

మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో మహిళలు....గుక్కెడు నీటికోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారు. వెళ్లిన వెంటనే నీరు దొరకదు. అక్కడ మరో పరీక్ష ఉంటుంది.

70 అడుగుల లోతైన బావిలో ఉన్న నీటిని బయటకు తీయగలిగితేనే, ఆ పూట బిందెడు నీరు దొరికినట్టు. మెట్లు కూడా లేని, అంత లోతైన బావిలోకి దిగి నీటిని తోడుతున్నారు కొందరు మహిళలు.

మహ బీబీసీ ప్రత్యేక కథనం.

తాగునీటి కోసం కష్టాలు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)