కాళీమాతకు నూడుల్స్ నైవేద్యం.. ఎక్కడో తెలుసా?

వీడియో క్యాప్షన్, ఇక్కడ నూడుల్స్‌ని నైవేద్యంగా సమర్పిస్తారు.
కాళీమాతకు నూడుల్స్ నైవేద్యం.. ఎక్కడో తెలుసా?

కోల్‌కతాలో చైనీయులే నిర్మించి, నేటికీ పూజలు చేస్తున్న కాళీ మాత మందిరం.

ఇక్కడ నూడుల్స్‌ని నైవేద్యంగా సమర్పిస్తారు.

ఇక్కడి చైనీయులు తమను చైనీస్ హిందువులుగా ఎందుకు చెప్పుకుంటారు ?

పూర్తి వివరాలు ఈ వీడియో కథనంలో..

కాళీ మాత విగ్రహం, కోల్‌కతా, చైనీస్, చైనీయులు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)