టైటాన్ సబ్‌ను నడిపించిన వ్యక్తి కథ.. ఈ సబ్‌మెరైన్‌ను ఎలా తయారు చేశారంటే
టైటాన్ సబ్‌ను నడిపించిన వ్యక్తి కథ.. ఈ సబ్‌మెరైన్‌ను ఎలా తయారు చేశారంటే
‘నేను దీనిని మా ఇంట్లో పాక్షికంగా తయారైన జలాంతర్గామితో మొదలుపెట్టాను.
దాన్ని నేనే తయారు చేశాను. తర్వాత నేను ఒక సబ్‌మెరైన్ కొనుగోలు చేశాను. అందులో మేం చాలా మార్పులు చేశాం. మాకు అందులో ఏమేం కావాలి అనేది కూడా గుర్తించాం.
ఆ తర్వాత మేం దాని మొదటి లెవల్ ప్రొటోటైప్ తయారు చేశాం. అది సైక్లోప్స్ వన్. కానీ, అది చాలా వరకూ అంతకు ముందున్నట్లే ఉండేది. అందులో స్టీల్ హల్ ఉండేది. ఒకేలా ఉండే ఎలక్ట్రానిక్స్ ఉండేవి. తర్వాత ఇది మేం చేయాలనుకున్న ఆఖరి వెర్షన్..’ అని రష్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









