అనన్య రెడ్డి: సివిల్స్‌లో 3వ ర్యాంకు ఎలా సాధించానంటే..

వీడియో క్యాప్షన్, సివిల్స్‌లో మూడో ర్యాంక్ ఎలా సాధించానంటే: అనన్య రెడ్డి
అనన్య రెడ్డి: సివిల్స్‌లో 3వ ర్యాంకు ఎలా సాధించానంటే..

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించిన దోనూరి అనన్య రెడ్డి, తెలుగు మీడియంలో చదివి మంచి ర్యాంకు సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డి బీబీసీతో తమ సివిల్స్ ప్రయాణాన్ని పంచుకున్నారు.

స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాంబినేషన్‌తోనే సివిల్స్ 3వ ర్యాంక్ సాధించగలిగానని అనన్యరెడ్డి తన ప్రిపరేషన్ గురించి చెప్పారు.

మొదటి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించడానికి ఆమె ఏం చేశారు? పై వీడియోలో చూడండి.

అనన్య రెడ్డి

కానిస్టేబుల్ నుంచి సివిల్స్ ర్యాంకర్‌గా

తనకు జరిగిన ఒక అవమానమే, కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ ప్రిపరేషన్ వైపు వెళ్లేలా చేశాయని చెప్పారు ప్రకాశం జిల్లాకు చెందిన ఎం.ఉదయ్ కృష్ణా రెడ్డి.

తెలుగు మీడియంలో చదివినా సివిల్స్ 780వ ర్యాంక్ ఎలా సాధించారో ఆయన బీబీసీకి వివరించారు.

తన ప్రయాణం గురించి ఆయన ఏం చెప్పారో చూడండి.

వీడియో క్యాప్షన్, "ఆ అవమానమే, నేను సివిల్స్ వైపు వెళ్లేలా చేసింది" -ఉదయ్ కృష్ణారెడ్డి

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)