సిరియా అధ్యక్షుడిని ఎలా గద్దెదించారు? ఎవరీ తిరుగుబాటు నేత

వీడియో క్యాప్షన్, అబూ మహమ్మద్ అల్-జులానీ ఎవరు?
సిరియా అధ్యక్షుడిని ఎలా గద్దెదించారు? ఎవరీ తిరుగుబాటు నేత

సిరియాలో తిరుగుబాటుదారుల గ్రూప్ హెచ్‌టీఎస్.. అంటే హయాత్ తెహ్రీర్ అల్-షామ్..

దీనికి చీఫ్ అబూ మహమ్మద్ అల్ జులానీ.

తిరుగుబాటు దళాలకు నాయకత్వం వహించిన హయత్ తెహ్రీర్ అల్-షామ్ నేత మహమ్మద్ అల్ జులానీ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఇంతకీ ఎవరీ అల్ జులానీ?

Mohammad Al julani

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)