అమ్మఒడి: పిల్లలను బడికి పంపి, ప్రభుత్వం నుంచి ఏటా రూ.15 వేలు పొందడం ఎలా?

వీడియో క్యాప్షన్, అమ్మఒడి: పిల్లలను బడికి పంపి, ప్రభుత్వం నుంచి ఏటా రూ.15 వేలు పొందడం ఎలా?
అమ్మఒడి: పిల్లలను బడికి పంపి, ప్రభుత్వం నుంచి ఏటా రూ.15 వేలు పొందడం ఎలా?

ఇంట్లో బ‌డి ఈడుకొచ్చిన బిడ్డ ఉంటే, ఆ బిడ్డ‌ను ద‌గ్గ‌ర్లోని బ‌డిలో చేర్చితే చాలు, ఆ బిడ్డ త‌ల్లికి బ్యాంకు ఖాతాలో ఏటా 15వేల రూపాయ‌ల డ‌బ్బు జ‌మ చేసే ప‌థ‌కం ఆంధ్రప్రదేశ్‌లో అమ‌ల‌వుతోంద‌ని మీకు తెలుసా? 

ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో దాదాపు 43 ల‌క్ష‌ల మందికిపైగా పేద విద్యార్థులు ల‌బ్ధి పొందుతున్నారు.

అమ్మ ఒడి

ఫొటో సోర్స్, Getty Images

ప‌థ‌కం అమ‌లుకు ప్ర‌భుత్వం రూ.6,455 కోట్లు కేటాయించి విద్యార్థుల త‌ల్లుల ఖాతాలో సొమ్ము జ‌త చేస్తోంది.

అస‌లు అమ్మ ఒడి ప‌థ‌కం అంటే ఏమిటి? ల‌బ్ధిదారుల‌ను ఏ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేస్తారు? త‌దిత‌ర వివరాల‌ను పూర్తీగా తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)