1000కి పైగా ఎక్కాలు ఈజీగా చెప్పేస్తున్నారు

వీడియో క్యాప్షన్, 1000కి పైగా ఎక్కాలు ఈజీగా చెప్పేస్తారు
1000కి పైగా ఎక్కాలు ఈజీగా చెప్పేస్తున్నారు

స్కూళ్లలో లెక్కల మాస్టార్లు పిల్లలతో ఎక్కాలు బట్టీ పట్టిస్తుంటారు.

సాధారణంగా ఎక్కడైనా 20 ఎక్కాల వరకు నేర్పిస్తారు, నేర్చుకుంటారు.

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు ఇంకొన్ని ఎక్కాలు అదనంగా నేర్చుకుంటుంటారు. దానివల్ల రీజనింగ్, మాథమెటికల్ ఆప్టిట్యూడ్ పరీక్షలలో సమయం ఆదా అవుతుందన్నది వారి లెక్క.

అయితే, 1000కి పైగా ఎక్కాలు తడుముకోకుండా చెప్పేస్తున్నారు.

వీళ్ల టాలెంట్ స్వయంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

students