సముద్రాల్లో పగడపు దీవుల విస్తరణకు యూఏఈ చర్యలు...

సముద్రాల్లో పగడపు దీవుల విస్తరణకు యూఏఈ చర్యలు...

పగడపు దీవులు ప్రపంచంలో వైవిధ్యభరితమైన జీవావరణ వ్యవస్థ. అంతే కాదు... చాలా మంది వాటిని భూమికి ఊపిరితిత్తులుగా కూడా భావిస్తారు.

అయితే తుఫానులు, సముద్ర కాలుష్యం, మానవ తప్పిదాల వల్ల వాటికి ముప్పు పెరుగుతోంది.

ధ్వంసమైన పగడపు దీవుల్ని కాపాడాలన్నUAE నిర్ణయానికి అండగా నిలిచేందుకు ఓ వాలంటీర్ల బృందం ముందుకొచ్చింది.

పగడపు దిబ్బల ముక్కలను సముద్రం అడుగున తిరిగి నాటడం ద్వారా వాటిని విస్తరించే ప్రయత్నం చేస్తోంది ఆ బృందం.

దుబాయ్ నుంచి బీబీసీ ప్రతినిధి రోనక్ కొటేజా అందిస్తున్న కథనం.

పగడపు దీవులు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి: