సూర్యగ్రహణం రోజున గుంటూరులో హీలియం గ్యాస్‌‌ను ఎలా కనిపెట్టారు?

వీడియో క్యాప్షన్, సూర్యగ్రహణం రోజున గుంటూరులో హీలియం గ్యాస్‌ ఎలా కనిపెట్టారు?
సూర్యగ్రహణం రోజున గుంటూరులో హీలియం గ్యాస్‌‌ను ఎలా కనిపెట్టారు?

హీలియం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గాలిలో తేలిపోయే రంగురంగుల బెలూన్లు. సైన్స్ జీవులయితే అదొక వాయువని, గాలి కంటే తేలికనైదని అంటారు. తేలిపోయే ఈ గుణమే హీలియానికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. హీలియం వాయువుకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రత్యేకమైన సంబంధం ఏమిటి? ఈ కథ తెలియాలంటే వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి: