బంగ్లాదేశ్: పట్టుచీరలో క్రికెట్ ఆడిన పెళ్లి కూతురు

వీడియో క్యాప్షన్, బంగ్లాదేశ్: చీర కట్టుకుని బ్యాటింగ్ చేసిన మహిళా క్రికెటర్

చీర కట్టుకుని క్రికెట్ ఆడిన బంగ్లాదేశీ మహిళా క్రికెటర్ సంజీదా ఇస్లాం వెడ్డింగ్ ఫొటో ఇటీవల వైరల్‌ అయింది. కొందరు ఆమెను మెచ్చుకుంటే, మరికొందరు నెగెటివ్ కామెంట్లు చేశారు. దాంతో కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమెకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది.

బీబీసీ బంగ్లా ప్రతినిధి ఫైసల్ టుటుమిర్‌తో సంజీదా మాట్లాడారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)