శ్రీలంక: జాఫ్నాలో నేటికీ కుల వివక్ష

వీడియో క్యాప్షన్, శ్రీలంక: జాఫ్నాలో నేటికీ కుల వివక్ష

శ్రీలంకలోని జాఫ్నాలో నేటికీ కుల వివక్ష కనిపిస్తూనే ఉంది. చిన్న కులాలుగా పేర్కొనే వర్గాలకు చెందినవారు ఇప్పటికీ కొన్ని ప్రత్యేక వృత్తులకే పరిమితమవుతున్నారు.

శ్రీలంక ఉత్తర ప్రాంతంలో ఆలయాల్లోకి చిన్నకులాలుగా చెప్పే వర్గాల వారికి ప్రవేశం నిరాకరించడాన్ని 1956లో నిషేధించారు. కానీ ఇప్పటికీ అక్కడ మత స్వేచ్ఛ అందరికీ ఒకేలా లేదు. అంతేకాదు, నివాస భూమి కానీ, వ్యవసాయ భూమి కానీ పొందడానికి ఇప్పటికీ కొన్ని కులాలకు పూర్తి స్వేచ్ఛ లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)