బీబీసీకి 100 ఏళ్లు : ఈ వందేళ్లలో బీబీసీ ప్రయాణం ఎలా సాగిందంటే..
ది బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) వందేళ్లు పూర్తి చేసుకుంది. సుదీర్ఘమైన, వైవిధ్యమైన, ఉత్తేజకరమైన చరిత్ర దీని సొంతం.
1922 అక్టోబర్ 18వ తేదీన ఇంగ్లండ్ రాజధాని లండన్ నగరంలో అధికారికంగా ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థ.
ఈ వందేళ్ల ప్రస్థానంలో బీబీసీలో గొప్ప సంఘటనలు, సవాళ్లు, ప్రముఖ వ్యక్తుల గురించి ఒకసారి చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- రోజర్ బిన్నీ: ప్రపంచంలోనే సుసంపన్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు గురించి మనకు ఏం తెలుసు?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- జయలలిత సర్జరీని ఎవరు, ఎందుకు అడ్డుకున్నారు? ఆర్ముగస్వామి నివేదికలో సరికొత్త అనుమానాలు
- దగ్గు మందు మరణాలు: భారత్లో తయారవుతున్న ఔషధాలు సురక్షితమైనవి కావా?
- పవన్ కల్యాణ్; 'ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా'- 'ఒక్కసారి కాదు వందసార్లు అంటా' -వైసీపీ మంత్రి అంబటి రాంబాబు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


