బ్రిటన్ కొత్త రాజు చార్లెస్ 3 తొలి ప్రసంగంలో ఏమన్నారంటే..

వీడియో క్యాప్షన్, బ్రిటన్ కొత్త రాజు చార్లెస్ 3 జాతినుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఏమన్నారంటే..

బ్రిటన్, కామన్‌వెల్త్‌ను ఉద్దేశించి కొత్త రాజు చార్లెస్ 3 తొలిసారి ప్రసంగించారు.

బ్రిటన్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)