ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌‌లలో వరద బీభత్సం

వీడియో క్యాప్షన్, బంగ్లాదేశ్, ఈశాన్య భారత రాష్ట్రాలు - వరదలతో అతలాకుతలం

ఈశాన్య భారతం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సంభవించిన వరదల కారణగా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి.

బ్రహ్మపుత్ర, బరాక్ నదులకు వరద రావడంతో అస్సాంలోని 55 లక్షల మంది ప్రజలు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)