ఆర్మీలో చేరకపోతే ఈ దేశాల్లో జైల్లో పెడతారు

వీడియో క్యాప్షన్, ఆర్మీలో చేరకపోతే ఈ దేశాల్లో జైల్లో పెడతారు

చాలా దేశాల్లో సైన్యంలో స్వల్పకాలిక నియామకాలు నిజమే. ఆయా దేశాల్లో యువత నిర్దిష్ట కాలం సైన్యంలో పనిచేయటం తప్పనిసరి చేస్తూ చట్టాలు, నిబంధనలు ఉన్నాయి.

కొన్నిచోట్ల సైన్యంలో చేరకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)