United Nations: ఐక్యరాజ్య సమితిలో లైంగిక వేధింపులు.. బాధితులు ఏం చెబుతున్నారు

వీడియో క్యాప్షన్, స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన మాజీ అధికారి

ఐక్యరాజ్యసమితిలో అవినీతి, మోసం, లైంగిక వేధింపుల గురించి వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని ఆ సంస్థ మాజీ అధికారి ఒకరు డిమాండ్ చేశారు.

సమితిలో వేధింపులు, హేళన చెయ్యడం , లైంగిక ఆరోపణల గురించి బీబీసీ కథనాలు ప్రసారం చేసిన తర్వాత కొందరు మాజీ ఉద్యోగులు తమ అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

ఈ ఆరోపణల గురించి మాట్లాడినందుకు కొంతమంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు.

బీబీసీ ప్రతినిధి సీమా కొటేచా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)