ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? అపారమైన ఆకర్షణ అనే భావన మనిషిని ప్రేమ పట్ల వ్యసనపరుడిగా మార్చేస్తుంది.

అయితే, ప్రేమ - కామం, ఈ రెండింటిలో కామం ముందు వరుసలో నిలుస్తుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)