బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?

వీడియో క్యాప్షన్, బందరు లడ్డూ ఇలా చేస్తారా

తెలుగు నాట ఊరి పేరుతో ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాల్లో బందరు లడ్డూ ఒకటి.

దీనికి జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్స్ స‌ర్టిఫికెట్ కూడా వచ్చింది.

ఇంతగా పాపులరైన ఈ లడ్డూలకు అంత రుచి ఎలా వస్తుంది? ఎలా తయారు చేస్తారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)