దేశంలో ఐదో వంతు భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుందన్న జెలియెన్‌స్కీ

వీడియో క్యాప్షన్, దేశంలో ఐదో వంతు భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుందన్న జెలియెన్‌స్కీ

యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలై వంద రోజులైంది.

అధ్యక్షుడిగా జెలియన్‌స్కీ ఇప్పటికీ అధికారంలో కొనసాగుతున్నారు.

అయితే ఆయన దేశం మాత్రం ముక్కలుగా చీలిపోయింది.

కీయెవ్ నుంచి బీబీసీ ప్రతినిధి వాటర్ హౌస్ అందిస్తున్నకథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)