క్వీన్ ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో బ్రిటన్ రాచ కుటుంబం సందడి

బ్రిటన్ రాణిగా ఎలిజబెత్-2, 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో రాణితో సహా బ్రిటన్ రాచకుటుంబం పాల్గొని సందడి చేసింది.

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న యూకే రాణి ఎలిజబెత్-2
బకింగ్‌హాం ప్యాలెస్ బాల్కనీలో డ్యూక్ ఆఫ్ కెంట్ ప్రిన్స్ ఎడ్వర్డ్‌తో రాణి ఎలిజబెత్-2

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బకింగ్‌హాం ప్యాలెస్ బాల్కనీలో తన కజిన్ ప్రిన్స్ ఎడ్వర్డ్‌తో రాణి ఎలిజబెత్-2
రాణి ఎలిజబెత్-2 మనవడు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేథరిన్. పిల్లలు ప్రిన్స్ లూయిస్, ప్రిన్సెస్ చార్లెట్, ప్రిన్స్ జార్జ్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, రాణి ఎలిజబెత్-2 మనవడు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేథరిన్. పిల్లలు ప్రిన్స్ లూయిస్, ప్రిన్సెస్ చార్లెట్, ప్రిన్స్ జార్జ్
బ్రిటన్ రాణి పక్కన కుమారుడు ప్రిన్స్ చార్ల్స్. రాణి తరువాత ఆయన బ్రిటన్‌కు రాజు కానున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ రాణి పక్కన కుమారుడు ప్రిన్స్ చార్ల్స్. రాణి తరువాత ఆయన బ్రిటన్‌కు రాజు కానున్నారు.
ప్రిన్స్ విలియమ్స్ భార్య కేథరిన్, పక్కన రాణి కోడలు కమిల్లా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రిన్స్ విలియమ్స్ భార్య కేథరిన్, పక్కన రాణి కోడలు కమిల్లా
రాణి ఎలిజబెత్-2 మనవరాలు లేడీ లూయిజ్ విండ్సర్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, రాణి ఎలిజబెత్-2 మనవరాలు లేడీ లూయిజ్ విండ్సర్
రాణి ముని మనవళ్లు, మనుమరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాణి ముని మనవళ్లు, మనుమరాలు
ప్రిన్స్ విలియమ్స్ భార్య కేథరిన్, పక్కన రాణి కోడలు కమిల్లా

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ప్రిన్స్ విలియమ్స్ భార్య కేథరిన్, పక్కన రాణి కోడలు కమిల్లా