యుక్రెయిన్ యుద్ధంలో ఆప్తుల్ని పోగొట్టుకున్నవారి దుఃఖమిది

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధంలో ఆప్తుల్ని పోగొట్టుకున్నవారి దుఃఖమిది

యుక్రెయిన్ యుద్దంలో ఎంతో మంది చనిపోతున్నారు. బంధువులు తమ ఆప్తుల మరణాలు చూసి చలించిపోతున్నారు.

ఆప్తులు చనిపోయినప్పుడు వారిని ఖననం చేసే ముందు ప్రతి ఒక్కరూ శవ పేటికను స్పృశిస్తారు. కళ్లనీళ్ల పర్యంతమవుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)