బంకర్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కాపాడమంటూ వేడుకోలు

వీడియో క్యాప్షన్, బాంబుల వర్షం మధ్య బంకర్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కాపాడమంటూ వేడుకోలు

యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్ నగరంలో భారతీయ విద్యార్థులు ఓ బంకర్‌లో దాక్కున్నారు.

ఈ ప్రాంతంలో పెద్దఎత్తున బాంబు దాడులు జరుగుతున్నాయి. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి.

వారి వద్ద ఆహారం, నీరు కూడా అయిపోతోంది. తమను కాపాడాలంటూ ఈ విద్యార్థులు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మరోవైపు భారత ప్రభుత్వం ఇప్పటికే పలువురు విద్యార్థులను స్వదేశానికి తీసుకురాగలిగింది.

మిగతా విద్యార్థుల తరలింపు కోసం కేంద్ర మంత్రులను యుక్రెయిన్ పొరుగు రాష్ట్రాలకు పంపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)