పెన్‌లు ఇచ్చి గన్‌లు తీసుకుంటున్నారు
దేశం కోసం పోరాడేందుకు ముందుకొచ్చేవారందరికీ ఆయుధాలు ఇస్తామని యుక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించడంతో వేలాది మంది పౌరులు తమ దగ్గర ఉన్న వస్తువులను ప్రభుత్వానికి ఇచ్చి గన్నులు తీసుకుంటున్నారు.
ఇప్పటికే యుక్రెయిన్ ప్రభుత్వం 18 వేల తుపాకులను ప్రజలకు ఇచ్చింది.
మహిళలు, వృద్ధులు, చిన్నారులు దేశం వీడి పొరుగు దేశాలకు తరలిపోతుండగా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు రష్యాతో పోరాడేందుకు దేశంలోనే ఉంటూ తుపాకులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అఖండ భారత్: ‘‘మోదీ కూడా పుతిన్‌లాగే ముందుకెళ్లాలి.. పీవోకే, సీవోకేలను భారత్‌లో కలిపేయాలి’’
- యుక్రెయిన్: ‘లోపల ఎంత భయం ఉన్నా, పిల్లల కోసం పైకి నవ్వుతున్నా’
- యుక్రెయిన్ కన్నీటి చిత్రాలు: బాంబుల వర్షం, దారిపొడవునా యుద్ధ ట్యాంకులు, మృత్యువును తప్పించుకుంటూ పయనం
- యుక్రెయిన్ సంక్షోభం ఎలా మొదలైంది? 4 మ్యాప్‌లలో అర్థం చేసుకోండి
- రష్యా యుద్ధం యుక్రెయిన్‌తో ఆగుతుందా? తర్వాత జరిగేది ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

