టర్కీ: పట్టాలపైకి దూసుకొచ్చిన కారు

వీడియో క్యాప్షన్, పట్టాలపైకి దూసుకొచ్చిన కారు

టర్కీలోని ఇస్తాంబుల్‌లో ట్రామ్ పట్టాలపై ఒక్కసారిగా కారు ప్రత్యక్షమైంది. మెరుపు వేగంతో దూసుకెళ్లిన కారును చూసి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.

ప్రధాన రహదారిపై వెళ్తున్న కారు డ్రైవరు పొరపాటున ట్రామ్ మార్గంలోకి వచ్చేశారు.

వెంటనే సిబ్బంది ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నరు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ ట్రామ్ పట్టాలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)