రోబో పూజారిని చూశారా

వీడియో క్యాప్షన్, రోబో పూజారిని చూశారా

ప్రార్థన కోసం చర్చ్‌, దేవాలయానికో వెళ్తే.. అక్కడ మీకు రోబో పూజారి కనిపిస్తే ఏం చేస్తారు? భవిష్యత్తులో రోబోలే మనకు ఆధ్యాత్మిక బోధనలు చేయబోతున్నాయా?

మారుతున్న టెక్నాలజీ ఆధ్యాత్మిక రంగంలో ఎలాంటి మార్పులను తేనుంది

ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)