బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: ‘నా కొడుకును కిరాతకంగా చంపేశారు’

వీడియో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: ‘నా కొడుకును కిరాతకంగా చంపేశారు’

బంగ్లాదేశ్‌లోని కుమిల్లాలో ఒక పూజా మండపంలో ఖురాన్‌ దొరకడంతో ఢాకా, కుమిల్లా, ఫెనీ, కిషోర్‌గంజ్, చాంద్‌పూర్ సహా బంగ్లాదేశ్‌లోని ఎన్నో ప్రాంతాల్లో ఆలయాలు, పూజా మండపాలపై దాడులు జరిగాయి.

హింసాత్మక ఘర్షణల్లో పలువురు హిందువులు మృతిచెందారు. వందల మంది గాయపడ్డారు.

ఈ దాడుల్లో తన కొడుకును కోల్పోయిన బానోలత హృదయ విదారకంగా విలపిస్తున్నారు. తన బిడ్డను అత్యంత కిరాతకంగా చంపేశారంటూ ఆమె రోదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)